Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ కుమార్తె ఇవాంక బ్రాండ్ ఉత్పత్తుల్ని విక్రయించేది లేదు: నార్డ్‌స్ట్రూమ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఆయన కుమార్తెకు నార్డ్‌స్ట్రూమ్ సూపర్ మార్కెట్ చుక్కలు చూపించింది. డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యుల వ్యాపారంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి డొనాల

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (11:33 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఆయన కుమార్తెకు నార్డ్‌స్ట్రూమ్ సూపర్ మార్కెట్ చుక్కలు చూపించింది. డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యుల వ్యాపారంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. దీనిని తప్పుపడుతూ డొనాల్డ్ ట్రంప్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. తన కుమార్తె ఇవాంక ట్రంప్‌ చెందిన ఓ బ్రాండ్‌ ఉత్పత్తులను ఇక విక్రయించకూడదని నార్డ్‌స్ట్రూమ్‌ సూపర్‌ మార్కెట్‌ నిర్ణయించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
'ఇవాంకాతో నార్డ్‌స్ట్రూమ్‌ అన్యాయంగా వ్యవహరించిందని.. దారుణమన్నారు. ఇవాంక చాలా గొప్ప మనిషి అని.. తనను ఎప్పుడు సరైన పనులు చేసేట్లు ప్రోత్సహించిందని ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిపై నార్డ్‌స్ట్రూమ్‌ బుధవారం వివరణ ఇచ్చింది. విక్రయాల ఆధారంగానే ఇంవాంక బ్రాండ్‌ను నిలిపివేశామని.. రాజకీయ కారణాలతో కాదని పేర్కొంది. 
 
ట్రంప్‌ ట్విటర్‌లో తమ కుటుంబ వ్యవహారాలు రాయటంపై సోషల్‌మీడియాలో విమర్శలు చెలరేగాయి. దీనిపై శ్వేతసౌధ ప్రతినిధి సియాన్‌ స్పైసర్‌ వివరణ ఇచ్చారు. తన కుటుంబానికి అండగా ఉండే హక్కు ట్రంప్‌కు ఉందన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments