Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ఒక పోరాట యోధుడు.. ప్రశంసలు గుప్పించిన మెలానియా

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (13:31 IST)
డోనాల్డ్ ఒక పోరాట యోధుడు, అతను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతిరోజూ మీ కోసం పోరాడుతాడు అని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అన్నారు. తన భర్త కోసం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అతన్ని 'పోరాట యోధుడు' అని ప్రశంసించారు. 
 
కరోనా మహమ్మారి బాధితులకు మద్దతు ఇవ్వడంలో ట్రంప్ యోధుడు అని ప్రశంసల వర్షం కురిపించారు. 50 ఏళ్ల మెలానియా… ట్రంప్ తన భర్త ప్రచార కార్యక్రమాలలో చాలా అరుదుగా హాజరయ్యారు. కానీ ఆగస్టులో జరిగిన రిపబ్లికన్ పార్టీ నామినేటింగ్ సదస్సులో ఆమె చేసిన ప్రసంగానికి ప్రశంసలు వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో డోనాల్డ్ ఒక పోరాట యోధుడు, అతను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడంటూ  పెన్సిల్వేనియాలోని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.  ఆమె గత వారం కరోనా నుంచి కోలుకున్నారు. 'మా కుటుంబం కోవిడ్ -19 తో బాధపడుతున్నప్పుడు మీరు మాకు ఇచ్చిన అన్ని ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు' అని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments