Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిథిలాల కింద చిక్కుకున్న యజమాని.. ఆరాటపడిన శునకం

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (12:54 IST)
Dog
టర్కీలోని ఇజ్‌మిర్ నగరంలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంపంలో బహుళ అంతస్థులు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఇజ్‌మిర్ నగరంలో భూకంప ధాటికి కూలిన ఓ భవనం వద్ద హృదయ విదారక దృశ్యం చోటు చేసుకుంది. 
 
శిథిలాల కింద చిక్కుకున్న తన యజమాని కోసం ఓ శునకం ఆరాట పడుతోంది. నోరులేని ఆ మూగ జీవి యజమాని ప్రాణాల కోసం ఆరాటపడుతున్న దృశ్యాలు అందర్నీ కలిచివేస్తోంది. ఆ శునకం వెక్కివెక్కి ఏడ్చుతోంది. 
Dog
 
అటు ఇటు తిరుగుతూ.. యజమాని చేతిని చూస్తూ తన ఆవేదనను వెలిబుచ్చుతోంది. అక్కడ్నుంచి కదలకుండా విశ్వాసంతో అక్కడే ఉండిపోయింది ఆ శునకం. శుక్రవారం సంభవించిన ఈ భారీ భూకంపం ఇజ్‌మిర్ నగరానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments