Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. తాతయ్య కళ్లముందే.. మునిమనవళ్లు..?

ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగిలిపోతోంది. కార్చిచ్చుతో ఇప్పటికే లేక్‌పోర్ట్ పట్టణంలోని నాలుగిళ్లు నిప్పుకు ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయార. వీరిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఉండగా.

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (11:53 IST)
ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగిలిపోతోంది. కార్చిచ్చుతో ఇప్పటికే లేక్‌పోర్ట్ పట్టణంలోని నాలుగిళ్లు నిప్పుకు ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయార. వీరిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఉండగా.. మరో ఆరుగులు పౌరులు ఉన్నారు.


ఈ ప్రమాదంలో ఓ చిన్నారి తాతయ్యను కాపాడమని పిలుస్తుంటే.. ఎడ్‌బ్లెడ్ ‌అనే పెద్దాయన గుండె బద్ధలైపోయింది. అతని కళ్ల ముందే మునిమనవళ్లు అగ్నికి బలైపోవడం చూసి గుండె తరుక్కుమంది. వివరాల్లోకి వెళితే.. భార్య, ఇద్దరు మునిమనవళ్లను తన కళ్లముందే కోల్పోయాడు ఎడ్‌ బ్లెడ్‌సోయ్‌. 
 
గత ఆదివారం తాను పనిమీద బయటకు వెళ్లగా కాసేపటికే ఇంటి నుంచి ఫోన్ వచ్చిందని ఎడ్ బ్లెడ్‌సోయ్ అన్నారు. అవతలివైపు తన భార్య మెలొడీ(70) భయంతో మాట్లాడిందని.. ఏం జరిగిందని అడగ్గా.. మంటలు సమీపిస్తున్నాయి.. త్వరగా రండి అంటూ ఫోన్‌ పెట్టేసింది. దీంతో తాను కంగారుకంగారుగా ఇంటికి వెళ్లి చూస్తే కార్చిచ్చు ఇల్లంతా వ్యాపించింది. 
 
మంటల్లో చిక్కుకున్న తన ఐదేళ్ల మునిమనవడు జేమ్స్‌ రాబర్ట్స్‌ తాతయ్య రా.. తనను బయటకు తీసుకెళ్లమని పిలుస్తున్నాడు. కానీ మంటలు తనను లోపలికి వెళ్లనివ్వలేదు. వారు బయటకు రాలేదంటూ గద్గద స్వరంతో చెప్పారు బ్లెడ్‌సోయ్‌.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments