Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ సుందరి ప్రేమలో దావూద్ ఇబ్రహీం! (video)

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:16 IST)
పాకిస్థాన్ లో తల దాచుకుంటున్న అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం.. ఆ దేశానికి చెందిన నటి మెహ్విష్ హయత్ ప్రేమలో పడి కొట్టుమిట్టాడుతున్నాడట. ఆది నుంచి సినీ తారల మీద ఎనలేని మోజు చూపే ఈ డాన్.. ఆ సరదాను ఇప్పుడు పాక్ నటీమణులతో తీర్చుకుంటున్నాడట.

కరాచీలో నివాసముంటున్న దావూద్ ఇబ్రహీంకు పాక్ సినీనటి 37 ఏళ్ల మెహ్విష్ హయత్ తో సంబంధాలున్నాయని తాజాగా వెల్లడైంది. దావూద్‌తో సంబంధం వల్లనే పాక్ నటి మెహ్విష్‌కు 2019లో పాక్ పౌర పురస్కారమైన ‘తమ్గా  ఇంతియాజ్’ లభించిందని సమాచారం.

కొన్నేళ్ల క్రితం వరకు అంతగా తెలియని సినీనటి మెహ్విష్ హయత్‌కు పాక్ పురస్కారం లభించడంతో పాక్ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది.

ఐటం గర్ల్ గా తన సినీ కెరీర్ ప్రారంభించిన మెహ్విష్ దావూద్ ఇబ్రహీం దృష్టిని ఆకర్షించిందని, దావూద్ తో సంబంధాల వల్లనే ఆమెకు పలు పెద్ద సినిమాల్లో అవకాశాలు లభించాయని సమాచారం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments