Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో రెచ్చిపోయిన ప్రేమజంట.. రెండు సీట్ల మధ్య రొమాన్స్...ప్రయాణికులకు ఫ్రీ సినిమా!!

వరుణ్
శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (13:46 IST)
విమానంలో ప్రేమ జంట రెచ్చిపోయింది. ఖాళీగా ఉన్న రెండు సీట్లను చాటుగా చేసుకుని రొమాన్స్‌‍లో మునిగిపోయింది. దీంతో ఇతర ప్రయాణికులకు నాలుగు గంటల పాటు ఉచితంగా రొమాన్స్ సినిమా చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు నాలుగు గంటల పాటు తోటి ప్రయాణికులకు రసవత్తర సినిమా చూపించారు. వారు శృంగార మైకంలో పూర్తిగా మునిగిపోవడంతో తోటి ప్రయాణికులు కూడా పట్టించుకోకుండా వారి పనిలో వారు మునిగిపోయారు. కొందరు ప్రయాణికులు మాత్రం వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. అమెరికాలో ఈ ఘటన జరిగినప్పటికీ.. ఏ విమానంలో జరిగిందో మాత్రం తెలియడం లేదు. 
 
సాధారణంగా కొందరు ప్రేమికులు.. మెట్రోరైల్లు, బైకులు, పార్కులు, ఇలా ఎక్కడపడితే అక్కడ చుట్టూ జనం ఉన్నారన్న విషయాన్ని మరిచిపోతుంటారు. సరససల్లాపాల్లో మునిగితేలుతున్నారు. ఎవరేం అనుకంట మాకేం అన్నట్టుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఈ విమానంలో ప్రయాణించిన ఓ జంట కూడా ఇదే విధంగా ప్రవర్తించింది. విమానంలో ప్రయాణిస్తున్న జంట తమపక్కనే రెండు సీట్లు ఖాళీగా ఉండడాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది. అంతే, తాము విమానంలో ఉన్నామని, తమతోపాటు పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారన్న ఇంగితాన్ని మర్చిపోయి ఎంచక్కా రొమాన్స్‌లో మునిగిపోయారు. సీట్లపై పడుకుని దొర్లుతూ నానా హంగామా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments