Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైమ్ వేస్ట్ చేయొద్దు.. విమానాల్లోనే కానిచ్చేద్దాం... రాసలీలల కేంద్రాలుగా ఫ్లైట్స్.... ఎక్కడ?

"కాదేది కవిత కనర్హం" అని అన్నారు మన పెద్దలు. ఈ సామెతను అక్షరాలా నిజం చేస్తున్నారు ఆ దేశ విమాన ప్రయాణికులు. ఎలాగంటారా... తమ శృంగార కార్యకలాపాల కోసం ఏకంగా విమానాలు, ఎయిర్‌పోర్టులు, మరుగుదొడ్లు, ఎయిర్‌పో

Webdunia
సోమవారం, 1 మే 2017 (09:14 IST)
"కాదేది కవిత కనర్హం" అని అన్నారు మన పెద్దలు. ఈ సామెతను అక్షరాలా నిజం చేస్తున్నారు ఆ దేశ విమాన ప్రయాణికులు. ఎలాగంటారా... తమ శృంగార కార్యకలాపాల కోసం ఏకంగా విమానాలు, ఎయిర్‌పోర్టులు, మరుగుదొడ్లు, ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లను వాడేసుకుంటున్నారు. పైగా, ఏమాత్రం కాస్తంత సమయం చిక్కినా.. తమ భార్యలతో ఎంజాయ్ చేస్తున్నారట. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అమెరికా దేశంలో ప్రతి 10 మంది ప్రయాణికుల్లో ఒకరు విమానాశ్రయాల్లోనూ రాసలీలలు సాగిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. విమానాశ్రయాలే కొందరికి పడకగదులుగా మారుతున్న విషయం అమెరికాలో సంచలనం రేపింది. 
 
విమానం ఎక్కేందుకు 3 గంటలు ముందుగా విమానాశ్రయానికి వస్తుండటంతో ఉన్న ఖాళీ సమయంలో విమానాశ్రయం మరుగుదొడ్లు, వీఐపీ లాంజ్‌లే కాదు విమానాల్లోనూ రాసలీలలు సాగిస్తున్నారని అధ్యయనంలో తేలింది. 
 
విమాన ప్రయాణికుల్లో ఎక్కువ భాగం తమ భాగస్వాములతోనే రాసలీలలు సాగిస్తున్నారట. మరో ఐదు శాతం మంది మాత్రం  విమానాశ్రయాల్లో కనిపించిన అపరిచితులు, విమానయాన సిబ్బందితో కూడా లైంగిక చర్యలకు దిగుతున్నామని ప్రయాణికులే సర్వేలో అంగీకరించడం కొసమెరుపు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం