Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా జంట బహిరంగ శృంగారం.. ఆసక్తిగా తిలకించిన ప్రజలు...

Webdunia
బుధవారం, 18 మే 2016 (13:29 IST)
మనుషులని కూడా మర్చిపోయి ఇంగితజ్ఞానం లేకుండా మృగాల కంటే హీనంగా నడిరోడ్డు మీదే ఓ జంట రాసలీలలు జరిపి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే చైనాలో నిత్యం రద్దీగా ఉండే వీధిలో ఎవరి పనుల మీద వారు హడావుడిగా వెళ్ళిపోతున్నారు. 
 
అదే రోడ్డులో పక్కనే ఓ షల్టర్‌లో ఓ జంట అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కామలీలలు జరుపుతున్నారు. ఇక ఆ దృశ్యాలను ఏవో సినిమా చూసినట్టుగా చూసారే తప్ప ఎవరూ కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదట. 
 
చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరు వారిని ఇంత బహిరంగంగా ఇలా చేయడం ఏమిటి అని ప్రశ్నించలేదు. ఇదిలా ఉంటే ఇదేదో పుణ్యకార్యమన్నట్టుగా అటుగా వెళ్తున్న కొందరు ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్‌లో వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు ఇపుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments