Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరె గ్రిఫిన్ 'ఐస్ బకెట్ ఛాలెంజ్' రూపకర్త... నీటిలో మునిగి ‌మృతి

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (12:49 IST)
'ఐస్ బకెట్ ఛాలెంజ్' అనే విరాళాల సేకరణ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పాల్గొంటున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ తారలతోపాటు దక్షిణాదికి చెందిన సెలబ్రిటీలు కూడా ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గొని ఇతరులకు సవాల్ విసురుతున్నారు. హన్సిక, అక్షయ్ కుమార్ వంటి తారలు ఇందులో పాల్గొని ఇతరులకు సవాల్ విసిరారు. 
 
ఇంతగా ఆదరణ పొందుతున్న 'ఐస్ బకెట్ ఛాలెంజ్' రూపకర్త అయిన కోరె గ్రిఫిన్ ఆగస్టు 16న మసాచుసెట్స్ లోని నాంటుకెట్ సముద్ర తీరంలో జరిగిన ఒక ప్రమాదంలో సముద్రంలో మునిగి చనిపోవడం విషాదం. కోరెకి డైవింగ్ చేయడం అలవాటు. ఐతే అది ప్రమాదానికి దారి తీసి సముద్రంలో మునిగి మృతి చెందారు. 27 సంవత్సరాలకే ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించిన కోరె మరణంపై ఐస్ బకెట్ ఛాలెంజర్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments