Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కస్‌‌లో ట్రైనర్‌పై టైగర్ దాడి... ఇట్స్ రియల్... (Video)

సర్కస్‌లో బోనులో ట్రైనర్‌పై పులి దాడి చేసి, స్టేజీ చుట్టూ లాక్కెళ్లింది. ఈ దాడితో తేరుకున్న మరో ట్రైనర్ పులిపై కర్రతో దాడి చేసి సహచరుని ప్రాణాలు కాపాడాడు. ఉత్తర చైనాలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన వివరాలను

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (21:10 IST)
సర్కస్‌లో బోనులో ట్రైనర్‌పై పులి దాడి చేసి, స్టేజీ చుట్టూ లాక్కెళ్లింది. ఈ దాడితో తేరుకున్న మరో ట్రైనర్ పులిపై కర్రతో దాడి చేసి సహచరుని ప్రాణాలు కాపాడాడు. ఉత్తర చైనాలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
నార్త్ ఈస్ట్ చైనాలోని యింగ్‌కౌ సిటీలో ఓ సర్కర్ ప్రదర్శన సాగుతోంది. ప్ర‌ద‌ర్శ‌నలో భాగంగా, సర్కర్ రింగ్‌లోకి వచ్చిన పులిని ఇద్దరు ట్రైనర్లు ఆడిస్తున్నారు. ఇంతలో ఒక ట్రైనర్‌పై పులి దాడి చేసింది. మ‌రో ట్రైనర్ క‌ర్ర‌తో ఎంత కొడుతున్నా పులి అత‌న్ని విడిచి పెట్ట‌లేదు. త‌ర్వాత కాసేప‌టికి అత‌న్ని వదిలింది. 
 
దాడికి గురైన వ్య‌క్తి క్షేమంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప‌ది రోజుల నుంచి రోజుకి మూడు సార్లు పులితో ప్ర‌ద‌ర్శ‌న చేయించ‌డం వ‌ల్ల అది అల‌స‌టకు గురై దాడి చేసుండొచ్చ‌ని స‌ర్క‌స్ యాజ‌మాన్యం తెలిపింది.
 
అయితే, ట్రైనర్‌పై పులి దాడిచేయడాన్ని ముందు వ‌రుస‌లో కూర్చున్న ప్రేక్ష‌కులు కంగుతిన్నారు. వారిలో ఒక‌రు ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments