Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడికి పెళ్లి.. ఆరుగురు మాజీ ప్రియురాళ్లు ఏం చేశారంటే?

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (22:16 IST)
చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఓ యువకుడి పెళ్లి సందర్భంగా ఆరుగురు మాజీ ప్రియురాళ్లు వచ్చి నిరసన తెలిపారు. తూర్పు ఆసియా దేశమైన చైనా జీ జిన్‌పింగ్ నాయకత్వంలో ఉంది. ఇక్కడ, చెన్, నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ నివాసి. గత 6వ తేదీన పెళ్లి చేసుకున్నాడు.
 
సేన్ కుటుంబానికి చెందిన బంధువులు, స్నేహితులందరూ వివాహానికి హాజరయ్యారు. హ్యాపీ వెడ్డింగ్ సందర్భంగా కొందరు యువతులు చుట్టుముట్టి వరుడికి వ్యతిరేకంగా గళం విప్పి చేతుల్లో బ్యానర్లు పట్టుకున్నారు.
 
దీనిపై బంధువులు మహిళలను అడిగితే వారు వరుడికి మాజీ ప్రియురాళ్లని తేలింది. "మీరు ఆడవారిని ప్రేమిస్తే వారిని మోసం చేయకండి.. వారు మీపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే ఏమి జరుగుతుందో ఆలోచించండి. " అంటూ హెచ్చరించారు. 
Chinese groom
 
అయితే "నేను చిన్నతనంలో అపరిపక్వంగా ఉన్నాను, ఇంకా నేను చాలా మంది అమ్మాయిలను బాధపెట్టాను" అని వరుడు ఒప్పుకున్నాడు. ఇకపై ఇలా జరగదని తెలిపాడు. ఆపై ఆ వరుడికి వివాహం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments