Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. టేక్‌వే మీల్‌లో 40 బొద్దింకలు

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (12:27 IST)
పెరుగుతున్న సాంకేతికత మన జీవన శైలిని మార్చేస్తోంది. ప్రపంచం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అడుగు ముందుకు వేయకుండానే అనుకున్న పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఫుడ్ యాప్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండటంతో చాలా మంది బయటకు వెళ్లకుండానే ఇంటికి లేదా ఆఫీసుకే ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించుకుంటున్నారు. అయితే ఆర్డర్ ద్వారా డెలివరీ అయ్యే ఫుడ్ మంచిదా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది. దీనిపై రోజురోజుకూ సందేహాలు పెరిగుపోతున్నాయి. 
 
ఇటీవల వచ్చిన వార్తల కారణంగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భయం వేస్తోంది. చైనా‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు ఒళ్లు జలదరిందే దృశ్యం ఎదురైంది. ఆకలేస్తోందని ఓ యాప్ ద్వారా డిష్‌ని ఆర్డర్ చేసింది. తిందామని కవర్ ఓపెన్ చేసి చూడగానే దానిలో బొద్దింక కనిపించింది. ఆహారాన్ని మొత్తం తీసిచూడగా చాలా బొద్దింకలు కనిపించాయి.

అవన్నీ తీసి లెక్కపెడితే 40 బొద్దింకలు వచ్చాయి. ఇంకెప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసినా నాకు బెద్దింకలే గుర్తుకు వస్తాయని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దీని గురించి రెస్టారెంట్‌కు సమాచారం అందించింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments