Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు టాప్ మీద కూర్చుని జర్నీ చేసిన చైనా యువతి.. (వీడియో)

తాజాగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆకాంక్షతో.. చైనాలోని నంగ్జియాలో ఓ యువ‌తి దుస్సాహసం చేసింది. 70 కిలోమీట‌ర్ల వేగంతో వెళుతున్న‌ కారు టాప్ మీద హాయిగా కూర్చొని ప్ర‌యాణం చేసింది. రోడ్డుప‌క్క‌న ఉన్న

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (12:23 IST)
నేటితరం యువత ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటోంది. తాజాగా రోడ్డుపై అందరిలా ప్రయాణం చేస్తే తమ స్పెషాలిటీ ఏముంటుందని అనుకున్న ఓ యువతి కారు టాప్ మీద హాయిగా కూర్చుని ప్రయాణం సాగించింది.

ఏదైనా కొత్తగా ట్రై చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని అలవాటుగా పెట్టుకున్న నేటితరం యువత.. సెల్ఫీలు, ఫోటోలతో పాటు వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్లకు బాగా మరిగారు.

తాజాగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆకాంక్షతో.. చైనాలోని నంగ్జియాలో ఓ యువ‌తి దుస్సాహసం చేసింది. 
 
70 కిలోమీట‌ర్ల వేగంతో వెళుతున్న‌ కారు టాప్ మీద హాయిగా కూర్చొని ప్ర‌యాణం చేసింది. రోడ్డుప‌క్క‌న ఉన్న‌వారు, వేరే వాహ‌నాల‌పై వెళుతున్న వారు ఆమెను చూసి షాక్ అయ్యారు. అయినప్పటికీ ఆమె నవ్వుతూ ఫోజులిస్తూ.. తన జర్నీని కొనసాగించింది. ఈ దృశ్యాలను తమ కెమెరాలో బంధించిన కొందరు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివ‌ర‌కు ఆ వీడియో పోలీసుల వ‌ద్ద‌కు వెళ్ల‌డంతో ఆమె ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించింద‌ని ఫైన్ వేశారు.
 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments