Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా వాల్‌ను దొంగలు చోరీ చేస్తున్నారు... మాయమై పోతున్న ప్రపంచ వారసత్వ సంపద!

చైనా వాల్... ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. క్రీస్తు పూర్వం మూడో శ‌తాబ్దం నుంచి మింగ్ రాజులు (1368-1644) పరిపాలించిన కాలం వ‌ర‌కు ఈ గోడ‌ను ద‌శ‌ద‌శ‌లుగా నిర్మించారు.

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (16:55 IST)
చైనా వాల్... ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. క్రీస్తు పూర్వం మూడో శ‌తాబ్దం నుంచి మింగ్ రాజులు (1368-1644) పరిపాలించిన కాలం వ‌ర‌కు ఈ గోడ‌ను ద‌శ‌ద‌శ‌లుగా నిర్మించారు. అయితే, ఈ గోడ ఇపుడు రోజురోజుకూ కనుమరుగై పోతోందట. గోడ ఏంటి.. కనుమరుగై పోవడమేంటనే కదా మీ సందేహం. ఈ వాల్‌ను దొంగలు దోచుకుంటున్నారట. అదెలాగంటారా..?
 
చైనా గోడ నిర్మాణం కోసం వినియోగించిన రాళ్ళు, ఇటుకలను దొంగలు ఒక్కొక్క‌టిగా చోరీ చేస్తున్నారట. ఈ కారణంగా ఈ వాల్ అదృశ్య‌మై పోతోందట. ఫలితంగా దాదాపు 21 వేల కిలోమీట‌ర్ల పొడుగు ఉండే గోడ ఇప్పుడు శిథిలంగా మారుతోంది. రాళ్లు, ఇటుక‌లు ఎత్తుకెళ్లుతున్న దొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు చైనా ప్ర‌భుత్వం కూడా క‌ఠిన‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకున్నప్పటికీ.. ఫలితం కనిపించడం లేదు. 
 
ఇళ్ల నిర్మాణం, వ్య‌వ‌సాయం కోసం చైనా వాల్ ఇటుక‌ల‌ను దొంగ‌లిస్తున్నారు. విదేశీ ప‌ర్యాట‌కుల‌కు అమ్మేందుకు కూడా ఆ ఇటుక‌ల‌ను చోరీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వాన‌లు, బ‌ల‌మైన గాలులు వ‌ల్ల స‌హ‌జ‌సిద్ధంగానే చైనా గోడ కొంత శిథిలావ‌స్థ‌కు చేరుకుంది. దీనికి తోడు దొంగ‌ల వ‌ల్ల కూడా ప్రపంచ వారసత్వ సంప‌ద‌కు అపాయం వాటిల్లింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments