Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో భారీ వర్షాలు : 19 మంది మృతి, 20 మంది గల్లంతు

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (13:42 IST)
చైనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20మందికి పైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా మృతి చెందిన వారిలో 12 మంది చాంగ్ జింగ్ నగరవాసులు కాగా, ముగ్గురు పొరుగున ఉన్న సిచువాన్ రాష్ట్రానికి, మరో నలుగురు షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందినవారని స్థానిక మీడియా తెలిపింది. 
 
వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతాయన్న సూచనతో దాదాపు వేల మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సరక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయని, సైనికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని అధికారులు వెల్లడించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments