Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాపకు నాలుక పెరిగిపోయింది.. వైద్యుల అరుదైన చికిత్స.. అమ్మా అని పిలిచిన చిన్నారి..?

అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన 14 నెలల చిన్నారి రోరీ గాడ్‌ఫ్రే కనివినీ ఎరుగని వింత వ్యాధితో, సతమతమవుతోంది. అదేంటంటే... పుట్టిన దగ్గరుండి పాపకు పరిమాణానికి మించి నాలుక పెరిగిపోయే అరుదైన వ్యాధి సోకి

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (10:03 IST)
అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన 14 నెలల చిన్నారి రోరీ గాడ్‌ఫ్రే కనివినీ ఎరుగని వింత వ్యాధితో, సతమతమవుతోంది. అదేంటంటే... పుట్టిన దగ్గరుండి పాపకు పరిమాణానికి మించి నాలుక పెరిగిపోయే అరుదైన వ్యాధి సోకింది. బెక్‌విత్‌ - వీడెమన్‌ సిండ్రోమ్‌గా పిలిచే ఈ జబ్బు ప్రపంచంలో 15 వేల మంది పిల్లల్లో ఒకరికి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. 
 
ఈ చిన్నారికి ఇలా నాలుక పరిమాణం పెరిగిపోవడంతో తినాలన్నా, తాగాలన్నా నానా తంటాలు పడుతున్నాడు. ఈ సమస్యతోనే సతమతమవుతుంటే శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురై రోజుకు దాదాపు 100సార్లు ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. రెండు నెలల కిందట ఈ చిన్నారికి డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేసి పెరిగిన నాలుకను తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి మొదటిసారి అమ్మాని పిలిచి చిలకపలుకులు పలకడంతో తల్లిదండ్రులు ఆనంద సాగరంలో తేలిపోయారు. తమ బిడ్డని ఇబ్బందులనుండి తొలగించినందుకు వైద్యులకు ధన్యవాదాలు  తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments