Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసిస్టెంట్‌తో చెఫ్ భార్య అక్రమ సంబంధం.. హెచ్చరించినా నో యూజ్.. కత్తితో పొడిచేశాడు..?

భర్త ఎంత చెప్పినా ఆ భార్య వినలేదు. ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఫలితం లేకపోవడంతో ఆ భర్త భార్య ప్రియుడిని చంపేశాడు. ఈ ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (17:38 IST)
భర్త ఎంత చెప్పినా ఆ భార్య వినలేదు. ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఫలితం లేకపోవడంతో ఆ భర్త భార్య ప్రియుడిని చంపేశాడు. ఈ ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి భార్యతో కలిసి దుబాయ్‌లో నివాసం ఉంటున్నాడు. అతను అక్కడే ఓ ఫుడ్ కోర్టులో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. అతనికి సహాయకుడిగా ఓ వ్యక్తిని నియమించుకున్నాడు. 
 
అదే ఆ వ్యక్తి పాలిట శాపమైంది. తన భార్యకు, సహాయకుడికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్త వద్దన్నాడు. హెచ్చరించాడు. కానీ భార్య, సహాయకుడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఓ రోజు సహాయకుడికి కుక్ భార్య ఫోనులో మాట్లాడింది. అది స్వయంగా వినిన చెఫ్.. సహాయకుడిని కత్తితో పొడిచి చంపేశాడు. 
 
ఆపై పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అతనిని ఇతర ఉద్యోగులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి మరణానికి దారితీయడంతో పాటు మరో వ్యక్తిని జైలుకు పంపించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments