Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ఐదో రోజు పర్యటన.... జపాన్ ప్రధానితో భేటీ

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (16:57 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆ దేశ ప్రధాన మంత్రి షింజో అబే‌తో భేటీ అయ్యారు. ఆయనతో దాదాపు 15 నిమిషాలపాటు చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు.
 
జపాన్ ప్రధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు సమాచారం. 
 
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని, స్వామివారి శేషవస్త్రాన్ని చంద్రబాబు జపాన్ ప్రధానికి అందించారు. అనంతరం జపాన్ ప్రధాని మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి, ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments