Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో మరపురాని అనుభవాలతో ఈద్‌ను జరుపుకోండి

ఐవీఆర్
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (21:57 IST)
రంజాన్ ముగింపును సూచించే పండుగ, ఈద్ అల్-ఫితర్. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు సంతోషకరమైన వేడుక. దుబాయ్‌లో, ఈ పండుగను,  సంప్రదాయాన్ని ఆధునికతతో మిళితం చేసి నిజంగా మరపురాని అనుభూతిని సృష్టించే రీతిలో జరుపుకోవచ్చు. గ్లోబల్ ఫ్లేవర్‌లను ఆస్వాదించడం నుండి ఆశ్చర్యపరిచే నిర్మాణ అద్భుతాలను వీక్షించటం వరకు, దుబాయ్‌లో ఈద్ వేడుకలను నిజంగా ప్రత్యేకంగా చేయడానికి అనేక అంశాలు ఉన్నాయి.
 
డిస్ట్రిక్ట్‌లో ప్రపంచ రుచులను ఆస్వాదించండి 
ఫ్యూజన్ రుచులు పునర్నిర్వచించే రీతిలో డిస్ట్రిక్ట్‌లో వంటల అద్భుతాలను ఆస్వాదించండి. జుమేరా యొక్క వాస్ల్ 51, ఈద్ వేడుకల యొక్క నిజమైన సారాన్ని ఆస్వాదించడానికి అత్యుత్తమ గమ్యస్థానంగా మారుతుంది.
 
దుబాయ్‌లోని అత్యుత్తమ బక్లావా కేఫ్ బటీల్‌లో రుచి చూడండి 
కేఫ్ బటీల్‌లోని సాంప్రదాయ బక్లావా యొక్క అద్భుతమైన రుచులకు ఆస్వాదించండి. ఈ ఈద్‌ని ప్రియమైన వారితో వేడుక చేసుకోండి.
 
అంజనా స్పా - రిక్సోస్ ది పామ్‌లో దుబాయ్‌లోని ఉత్తమ హమామ్‌లో లీనమైపోండి 
సాంప్రదాయ ఆచారాలు ఆధునిక లగ్జరీని కలిసే అంజన స్పాలో పునరుజ్జీవింపజేసే హమామ్ అనుభవంతో మిమ్మల్ని మీరు పునరుత్తేజ పరుచుకోండి.
నియాన్ గెలాక్సీలో సమయాన్ని ఆస్వాదించండి
 
రివర్‌ల్యాండ్ దుబాయ్‌లోని ఇండోర్ అడ్వెంచర్ ప్లేవరల్డ్ అయిన నియాన్ గెలాక్సీలో ఉత్సవాలు కొనసాగనివ్వండి. నింజా కోర్సులు, అంతరిక్ష నేపథ్య సాహసాలతో సహా పిల్లలు, యుక్తవయస్కుల కోసం థ్రిల్లింగ్ కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.
 
ఫెస్టివల్ వీల్‌లో బాణాసంచా ప్రదర్శనలకు సాక్షిగా నిలవండి 
ఫెస్టివల్ వీల్ వద్ద మిరుమిట్లు గొలిపే బాణాసంచా ప్రదర్శనతో మీ ఈద్ వేడుకలను ముగించండి. దుబాయ్‌లో ఈద్ అల్-ఫితర్ యొక్క ఆనందకరమైన ముగింపును సూచిస్తూ, చేసే ఈ ప్రదర్శన మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments