Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడా పార్లమెంట్‌పై దాడి : ఖండించిన బరాక్ ఒబామా!

Webdunia
గురువారం, 23 అక్టోబరు 2014 (10:11 IST)
కెనడా పార్లమెంటు ప్రాంగణంలో దుండగులు జరిపిన కాల్పులను అమెరికా అధినేత బారక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిఘా వర్గాల నుంచి ఆయన సేకరించారు. ఇలాంటి దాడులకు అమెరికా పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. కెనడా పార్లమెంటుపై కొందరు దుండగులు జరిపిన దాడుల్లో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరో సైనికుడు గాయపడ్డాడు. 
 
ఇదిలావుండగా, కెనడా రాజధాని అట్టావాలోని పార్లమెంట్ సమీపంలో బుధవారం ఓ ఆగంతుకుడు ఆ దేశ సైనికుడిపై కాల్పులకు దిగాడు. ఆ తర్వాత సదరు దుండగుడు పార్లమెంట్ భవన సముదాయం వైపు చొచ్చుకెళ్లాడు. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాల్పుల నేపథ్యంలో పార్లమెంట్‌ను మూసివేశారు. 

కొత్త సినిమాను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులకు బాగా నచ్చే చిత్రం ల‌వ్ మీ :దిల్ రాజు

తెలుగు డిఎమ్‌ఎఫ్‌తో మహేష్ బాబు ఫౌండేషన్ సహకారం

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సారంగదరియా’ నుంచి సాంగ్ రిలీజ్

థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న కాజల్ అగర్వాల్ సత్యభామ

అల్లు అర్జున్ పుష్ప -2 ద రూల్ నుంచి శ్రీ‌వ‌ల్లి పై లిరిక‌ల్ సాంగ్ రాబోతుంది

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

Show comments