Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు శృంగారంలో పాల్గొంటేనే పెళ్లి... అక్కడ అదే ఆచారం!!

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (08:56 IST)
మన దేశంలో పెళ్లికి ముందు శృంగారం నిషేధం. అలా చేస్తే ఇక్కడ నేరం. కానీ, ఆ దేశంలో మాత్రం పెళ్లి చేసుకోవాలంటే ముందు విధిగా సెక్స్‌లో పాల్గొనాల్సిందే. అపుడే ఆ స్త్రీపురుషుడుకి శృంగారం చేస్తారు. ఆ దేశం పేరు కంబోడియా. ఆఫ్రికా దేశాల్లో ఒకటి. కంబోడియాలోని రతనకిరిలోని క్రేవుంగ్ అనే తెగ ప్రజలు ఈ ఆచారాన్ని తు.చ తప్పకుండా పాటిస్తారు. ఈ తెగలో జన్మించిన యువతికి 13 యేళ్ల నుంచే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆమె ఇష్టప్రకారం నడుచుకోవచ్చు. ఉండొచ్చు. 
 
ఈ తెగ ప్రజల ఆచారం మేరకు.. బాలికకు 13 నుంచి 15 యేళ్ల వయసురాగాగనే ప్రత్యేకంగా ఓ గుడిసె వేస్తారు. అందులో ఆమె ఒక్కటో ఉండాలి. తల్లిదండ్రులు కూడా వుండటాని వీల్లేదు. ఆ అమ్మయికి నచ్చినవారితో శృంగారంలో పాల్గొనవచ్చు. ఇంతమందితో పాల్గొనాలన్న నిబంధన లేదు. తనకు ఇష్టమైన వారితో ఎంతమందితోనైనా సెక్స్ చేయొచ్చు. ఆ అమ్మాయికి మనసుకు నచ్చేవాడు, సెక్స్‌లో తనను సంతృప్తి పెట్టగలిగినవాడు లభించే వరకు శృంగారంలో పాల్గొనవచ్చు. 
 
అయితే, తనకు ఇష్టం వారితోనే సెక్స్ చేస్తుంది. ఆ యువతి ఇష్టం లేకుండా మగాడు ఆమె పక్కకు కూడా వెళ్లడానికి వీల్లేదు. పెళ్లికి ముందు అనేక మందితో శృంగారంలో పాల్గొనే ఆ అమ్మాయి.. పెళ్లి తర్వాత మాత్రం తన భర్తతోనే కాపురం చేయాలి. పరాయి పురుషుడుని కన్నెత్తి కూడా చూడటానికి వీల్లేదు. ఈ తెగలో ఈ తరహా సంప్రదాయం ఏళ్ల తరబడి కొనసాగుతుంది. ఈ అమ్మాయిలు ఒంటరిగా ఉండే ఇంటికి లవ్ హట్స్ అని పిలుస్తారు. అక్కడకు అబ్బాయిలు రావొచ్చు.. ఆమెతో మాట్లాడవచ్చు. ఆమె అంగీకరిస్తే శృంగారంలో పాల్గొనవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం