Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికలు : మళ్లీ వెనుకబడిన రిషి సునక్

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (09:02 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి పీఠం కోసం పోటీపడుతున్న భారత సంతతికి చెందిన రిషి సునక్ మళ్లీ వెనుకపడ్డారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ఈ ఎన్నికల ఫలితాలను వచ్చే నెల 5వ తేదీన వెల్లడించనున్నారు. 
 
తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 570 మంది కన్జర్వేటివ్ సభ్యులు పాల్గొనగా ఇందులో లిజ్ ట్రస్‌కు 61 శాతం, రిషి సునక్‌కు 39 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 22 అంశాల ప్రాతిపదికన ఈ సర్వే చేపట్టారు. 
 
కాగా, కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవుతారని తెలిసిందే. కన్జర్వేటివ్ నేతను ఎన్నుకునేందుకు తుది గడువు సెప్టెంబరు 2. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ సభ్యులు పోస్టల్, ఆన్ లైన్ పద్దతిలో ఓటింగ్ లో పాల్గొననున్నారు. 

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments