Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెగ్జిట్‌లో ఓడారు.. విశ్వాసంలో నెగ్గారు.. ఎవరు?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (09:55 IST)
బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఆ దేశ ప్రధాని థెరిసా మె పై విశ్వాసం ఉంచారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదలగాలన్న నిర్ణయం (బ్రెగ్జిట్)పై జరిగిన ఓటింగ్‌లో ఆమె ఓడిపోయారు. కానీ, ఆమెపై పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస పరీక్షలో మాత్రం విజయం సాధించారు. అంటే తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో థెరిసా మె గెలుపొందారు. దీంతో థెరిసా బ్రిటన్ ప్రధానిగా కొనసాగనున్నారు. 
 
325 మంది ఎంపీలున్న బ్రిటన్ పార్లమెంట్‌లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి థెరెసా మె పై లేబర్ పార్టీ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 306 మంది ఎంపీలు థెరిసాకు అనుకూలంగా ఓటు వేశారు. 
 
ఫలితంగా లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా ప్రతిపక్ష నేతలను బ్రిటన్ ప్రధాని థెరెసా ఆహ్వానించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై వీలైనంత త్వరగా నిర్ణయానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

జిమ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో ఊర్వశీ.. ఫిల్టర్ వాడిందని వార్!

సాయి కుమార్ ముఖ్య పాత్రలో లక్ష్మీకటాక్షం నుండి మొదటి డైలాగ్ ఫస్ట్ లుక్

అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు విడుదల తేదీ ఫిక్స్

కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో సూపర్ యోధునిగా తేజ సజ్జా

ఫోన్ ట్యాపింగ్ కేసులో టాలీవుడ్ అగ్ర నిర్మాత పేరు!!

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిరోధించే మార్గాలు ఇవే

ఖాళీ కడుపుతో కలబంద రసం ఉదయం పూట సేవిస్తే?

దేహానికి సంపూర్ణ శక్తి అందాలంటే తినాల్సిన ఫుడ్ ఇదే

చామంతి టీ తాగితే ఇవే ఆరోగ్య ప్రయోజనాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో చేర్చుకుంటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments