Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ చావు నువ్వు చావు... ఉ.కొరియాకు చైనా హ్యాండ్... ట్రంప్- జిన్ పింగ్ దోస్తీ

మొన్నటివరకూ ఉత్తర కొరియాకు వెన్నుదన్నుగా చైనా వుంటుందనుకున్నారు. కానీ చైనా మాత్రం ఉత్తర కొరియాకు హ్యాండిచ్చేసింది. మానవాళికి ప్రమాదకరంగా మారే ఏ ఆయుధాలను ఉపయోగించినా తాము పట్టించుకోబోమని హెచ్చరించింది.

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (14:24 IST)
మొన్నటివరకూ ఉత్తర కొరియాకు వెన్నుదన్నుగా చైనా వుంటుందనుకున్నారు. కానీ చైనా మాత్రం ఉత్తర కొరియాకు హ్యాండిచ్చేసింది. మానవాళికి ప్రమాదకరంగా మారే ఏ ఆయుధాలను ఉపయోగించినా తాము పట్టించుకోబోమని హెచ్చరించింది. 
 
అంతేకాదు... అమెరికా మీద ఈగ వాలినా నీ చావు నువ్వు చావాల్సిందేనని వార్నింగ్ ఇచ్చింది. అలాగని నీపై(ఉత్తర కొరియా) అమెరికా దాడి చేయడానికి పూనుకుంటే మాత్రం నీ వెనుక మేముంటాం అంటూ హామీ ఇచ్చింది. దీనితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చైనా అనుసరిస్తున్న విధానంపై హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. 
 
కానీ ఇప్పటికే భారతదేశాన్ని కవ్విస్తున్న చైనా, ఇలా అగ్రరాజ్యం అమెరికాతో కలిసి ముందుకు వెళితే భారతదేశానికి కూడా తలనొప్పే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments