Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యూస్ కోసం బాల్కనీ ఎడ్జ్ పైన బోయ్ ఫ్రెండ్‌తో మోడల్ శృంగారం, కిందపడి మృతి

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (17:16 IST)
ఈమధ్య సోషల్ మీడియా పిచ్చి పీక్స్ కు వెళ్తోంది. పాపులారిటీ కోసం, భారీ వ్యూస్ కోసం వెర్రి చేష్టలు చేసేవారు ఎక్కువవుతున్నారు. ఇలా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు కొందరైతే మరికొందరు ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. 
 
తాజాగా ఓ మోడల్ ఇలాంటి ఫీట్ చేసి ప్రాణాలను పోగొట్టుకున్న సంఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాలు చూస్తే... బ్రెజిల్ దేశానికి చెందిన 23 ఏళ్ల శృంగార భామ తన ఫాలోవర్స్ పెంచుకునేందుకు ఓ ఆలోచన చేసింది. అదేమిటంటే... మేడపైన బాల్కనీ ఎడ్జ్ పైన... అంటే పిట్టగోడపైన శృంగారంలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె పొరబాటున పక్కకి కదిలింది. అంతే... అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఐతే ఈ వార్తను పోలీసులు ధృవీకరించలేదు. పిట్టగోడ పైనుంచి కిందపడ్డ వ్యక్తి పాపులర్ మోడలో కాదో కూడా చెప్పలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments