Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ.. యువకుడి అంగాన్ని కత్తిరించిన పాకిస్థాన్ తండ్రి

తాము అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు పెడదారి పడుతుంటే ఏ తల్లిదండ్రులైనా చూస్తూ ఊరుకోరు. తమ పిల్లలను అదుపులో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అవసరమైతే గట్టిగా మందలిస్తారు కూడా. అయితే, ఓ యువతిని ప్రేమించి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (15:05 IST)
తాము అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు పెడదారి పడుతుంటే ఏ తల్లిదండ్రులైనా చూస్తూ ఊరుకోరు. తమ పిల్లలను అదుపులో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అవసరమైతే గట్టిగా మందలిస్తారు కూడా. అయితే, ఓ యువతిని ప్రేమించిన పాపానికి ఓ యువకుడి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. 
 
పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు గమనించాడు. ఆ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు గుర్తించాడు. నలుగురి సహాయంతో ఆ బాలుడిని కిడ్నాప్ చేశాడు. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతానికి తీసుకెళ్ళి, అతని అంగాన్ని కత్తిరించేశాడు. 
 
అతను స్పృహ కోల్పోవడంతో మరణించాడనుకొని ఆ దుర్మార్గులు వదిలిపెట్టేశారు. ఇంతలో ఓ వ్యక్తి ఆ దారిన వెళ్తూ బాధితుడిని గుర్తించాడు. మానవత్వం చూపించి, బాలుడిని ఆసుపత్రికి చేర్చాడు. వైద్యులు చికిత్స చేయడంతో బాలుడి ప్రాణాలు దక్కాయి. ఈ దారుణం లాహోర్‌ జరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం