Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్: ఆత్మహత్యలకు పురిగొల్పిన అడ్మిన్ అరెస్ట్..

బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ సూత్రధారిగా భావిస్తున్న రష్యా యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లూవేల్ ఆడేవారు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పుతున్న యువతిగా ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచ వ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (12:46 IST)
బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ సూత్రధారిగా భావిస్తున్న రష్యా యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లూవేల్ ఆడేవారు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పుతున్న యువతిగా ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 130 మంది బ్లూ వేల్ ద్వారా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గేమ్‌లో నిర్దేశించిన టాస్క్‌ను పూర్తి చేయకపోతే చంపేస్తానని.. వారి కుటుంబ సభ్యుల్ని హతమారుస్తానని ఆ యువతి బాధితులను బెదిరించినట్లు అభియోగాలున్నాయి. 
 
ఎవరైతే నిరాశా నిస్పృహలతో కుంగుబాటుకు గురౌవుతారో.. వారిని బ్లూవేల్ ఛాలెంజ్ లక్ష్యంగా తీసుకుంటుంది. ఇలా ఈ గేమ్‌ లక్ష్యాన్ని చేరుకోలేక 130 మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటికే బ్లూవేల్‌ను కనిపెట్టిన రష్యన్‌ సైకాలజీ విద్యార్థి ఫిలిప్‌ బుడెకిన్‌కు మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. తాజాగా బ్లూవేల్ ఆడేవారు రష్యా యువతి ఇంటిపై పోలీసులు దాడి చేయగా ఫిలిప్‌ ఫోటో అక్కడ కనిపించింది. 
 
తొలుత ఈ ఆట ఆడిన ఆ యువతి తన ప్రాణాలు తీసుకునే టాస్క్‌ను పూర్తి చేయలేదు. దానికి బదులుగా, ఆ ఆట సైట్‌కు అడ్మినిస్ట్రేటర్‌గా మారి.. టాస్క్ పూర్తికాని వారిని ఆత్మహత్యకు పాల్పడేలా పురిగొల్పిందని పోలీసులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments