Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రాగన్ దేశానికి బైడెన్ మరోషాక్..!

Webdunia
శనివారం, 10 జులై 2021 (07:01 IST)
అగ్రరాజ్య అధినేత జో బైడెన్.. డ్రాగన్ దేశానికి మరోసారి షాక్ ఇవ్వబోతున్నారా? అనే ప్రశ్నకు ఆ దేశ మీడియా అవుననే అంటోంది. గత నెలలో 20కిపైగా చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చిన బైడెన్.. తాజాగా మరికొన్ని కంపెనీలపై నిషేధం విధించేందుకు సిద్ధం అయినట్టు అమెరికా మీడియా కోడైకూస్తోంది.

చైనాకు సంబంధించిన సుమారు 10 కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టడాన్ని నిషేధిస్తూ బైడెన్ ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన, షింజియాంగ్‌లో హైటెక్ నిఘా పరికరాలను చైనా ప్రభుత్వం అమర్చిన నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కాగా.. ఈ విషయంపై చైనా స్పందించింది. తమ దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని ఖండించింది. అగ్రరాజ్యం అమెరికా జోక్యాన్ని ఆమోదించేది లేదని తేల్చి చెప్పింది. తమ కంపెనీ హక్కులు, అవసరాలను కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments