Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ పట్ల మోదీ వైఖరిపై భారత్ ప్రజలు అసంతృప్తి... సైనిక చర్యే ఉత్తమం... అమెరిక‌న్ స‌ర్వేలో సుస్ప‌ష్టం

వాషింగ్టన్: ఉగ్రవాదం అణచివేతకు సైనిక శక్తి వినియోగం సరైందని ఐదింట మూడింతలకు పైగా భారతీయులు తెలిపారని అమెరికాకు చెందిన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ సర్వేలో తేలింది. సర్వే ప్రకారం.. చాలామంది పాక్‌పై మోదీ అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (12:33 IST)
వాషింగ్టన్: ఉగ్రవాదం అణచివేతకు సైనిక శక్తి వినియోగం సరైందని ఐదింట మూడింతలకు పైగా భారతీయులు తెలిపారని అమెరికాకు చెందిన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ సర్వేలో తేలింది. సర్వే ప్రకారం.. చాలామంది పాక్‌పై మోదీ అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌కు ఐసిస్ ప్రధాన ముప్పు కానుందని 52 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఓడించేందుకు సైనిక శక్తిని ఉపయోగించడం ఉత్తమమని 62 శాతం మంది చెప్పారు. పాక్ పట్ల మోదీ విదేశాంగ విధానాన్ని 22 శాతమే ఆమోదించగా... రక్షణ రంగంలో మరింత ఖర్చు పెట్టాలని చాలామంది చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి మే 24 మధ్యలో మొత్తం 2,464 మందిని సర్వే చేశారు. అత్య‌ధికులు ఇక సైనిక చ‌ర్యే ఉత్త‌మ‌మ‌ని తేల్చారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments