Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను గుజరాతీని, నా రక్తంలోనే వాణిజ్యం : మోడీ

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (18:49 IST)
జపాన్ పర్యటనలో భాగంగా జపాన్‌లోని పారిశ్రామిక వేత్తలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ ఆ దేశ ప్రధాని షింజోఅబేతో పలుకీలక అంశాలపై చర్చించారు. 
 
పారిశ్రామికవేత్తల సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. తాను గుజరాతీనని, వాణిజ్యం తన రక్తంలోనే ఉందన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. 
 
భారత్-జపాన్ వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేందుకు తమవంత సహకారం ఉంటుందని మోడీ వ్యాఖ్యానించారు. ఐదు కీలక అంశాలమీద ఇరుదేశాలు సంతకాలు చేశాయని తెలిపారు. ఆరోగ్యం, వారణాసి, క్యోటో, విధ్య అంశాలపై సంతకాలు చేసినట్టు పేర్కొన్నారు.  

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments