Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో భారతీయ వైద్యులకు షాక్ .. వర్క్ వీసాల జారీ నిలిపివేత

భారతీయ వైద్యులకు ఆస్ట్రేలియా వైద్య ఆరోగ్య శాఖ గట్టి షాకిచ్చింది. స్వదేశీ వైద్యులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా.. భారతీయ వైద్యులకు ప్రయోజనం చేకూర్చే వర్క్ వీసాల జారీని నిలిపివేసింది. దీంతో

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (08:44 IST)
భారతీయ వైద్యులకు ఆస్ట్రేలియా వైద్య ఆరోగ్య శాఖ గట్టి షాకిచ్చింది. స్వదేశీ వైద్యులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా.. భారతీయ వైద్యులకు ప్రయోజనం చేకూర్చే వర్క్ వీసాల జారీని నిలిపివేసింది. దీంతో భారతదేశ వైద్యుల్లో అయోమయం నెలకొంది. 
 
విదేశీ వైద్యుల వలసల కార్యక్రమంతో ఆస్ట్రేలియాలో మారుమూల ప్రాంతాల్లో పనిచేసేందుకు వీలుగా శిక్షణ పొందిన వైద్యుల కొరత ఏర్పడిందని, అందువల్ల విదేశీ వైద్యుల వలసలను నిలిపివేయాలని ఆ దేశ మెడికల్ కమ్యూనిటీ సీనియర్ సభ్యుడు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అభిప్రాయాన్ని ఆస్ట్రేలియా దేశ వైద్యశాఖ వ్యక్తం చేస్తూ.. ఈ నిర్ణయం తీసుకుంది.
 
కాగా, విదేశీ వైద్యుల వలసలపై నిషేధాన్ని ఆస్ట్రేలియన్ మెడికల్ అసోసియేషన్, గ్రామీణ వైద్యుల సంఘాలు స్వాగతించాయి. ఈ ఏడాది మార్చి నాటికి 2,155 మంది జనరల్ ప్రాక్టీషనర్లు, 1562 మంది రెసిడెంట్ మెడికల్ డాక్టర్లు విదేశాల నుంచి ఆస్ట్రేలియాకు వీసాపై వచ్చారని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments