Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల్లో 101 దోపిడీలు.. ఘరానా దొంగ అరెస్ట్.. ఆరు సంవత్సరాల జైలుశిక్ష

ఆస్ట్రేలియా దేశంలో కేవలం మూడు నెలల్లోనే 101 దోపిడీలు చేసిన ఘరానా దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వంద తప్పుల వరకు మన్నించి.. ఆపై శిరచ్ఛేదం చేసిన సంగతి తెలిసిందే. అలా

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (10:00 IST)
ఆస్ట్రేలియా దేశంలో కేవలం మూడు నెలల్లోనే 101 దోపిడీలు చేసిన ఘరానా దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వంద తప్పుల వరకు మన్నించి.. ఆపై శిరచ్ఛేదం చేసిన సంగతి తెలిసిందే. అలా వంద దోపిడీలకు తర్వాత ఘరానా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా దేశంలోని వెల్లింగ్బొరో నగరానికి చెందిన బిట్టర్ బ్రైన్ ప్లుంబ్ అనే 41 ఏళ్ల వ్యక్తి కేవలం మూడు నెలల్లో 101 దోపిడీలు చేసి పోలీసులకే సవాలు విసిరాడు. 2012 వసంవత్సరంలో బిట్టర్‌కు నార్తాంప్టన్ నగరంలో దోపిడీలు చేసిన ఘటనలో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
 
బకింగ్ హామ్ బహిరంగ జైలు వద్ద కస్టడీ నుంచి తప్పించుకున్నబిట్టర్ మళ్లీ దోపిడీలకు తెర తీశాడు. దీంతో మళ్లీ కోర్టు తాజాగా బిట్టర్‌ను ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇతను జూన్, జూలై, ఆగస్టు నెలల్లోనే దోపిడీలకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 30వతేదీన ఓ ఇంటి కిటికీ నుంచి దూకి పారిపోతుండగా పోలీసులు అతడిని పోలీసులు పట్టుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments