Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైయింగ్ సాసర్ పేలిపోయింది.. ఏలియన్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్నారు.. (వీడియో)

గ్రహాంతరవాసులున్నారని.. వారి రూపాలు ఇలా వుంటాయని.. ఫోటోలు విడుదలైన సందర్భాలున్నాయి. అయితే ఏలియన్‌ను ఎవరైనా ప్రత్యక్షంగా చూశారా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. కానీ తాజాగా గాయపడిన ఏలియన్‌ను స్ట్రెచర్‌పై

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (14:50 IST)
గ్రహాంతరవాసులున్నారని.. వారి రూపాలు ఇలా వుంటాయని.. ఫోటోలు విడుదలైన సందర్భాలున్నాయి. అయితే ఏలియన్‌ను ఎవరైనా ప్రత్యక్షంగా చూశారా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. కానీ తాజాగా గాయపడిన ఏలియన్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. 1947లో అమెరికా, మెక్సికోలోని రోస్‌ వెల్‌ ప్రాంతానికి సమీపంలోని 51 అనే ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది. భారీ బెలూన్‌ వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని అమెరికా వెల్లడించింది. 
 
కానీ మరికొందరైతే ఫ్లైయింగ్ సాసర్ పేలిపోయిందని.. అది ఏలియన్‌‌ల అంతరిక్ష నౌక అని అంటున్నారు. దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నా.. అప్పటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆ పేలుడు సందర్భంగా అక్కడికి చేరుకున్న యూఎస్ బలగాలు స్ట్రెచర్‌పై ఏలియన్‌ను స్వయంగా తరలించడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను మీరూ చూడండి.

 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments