Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టుతో డేటింగ్ చేస్తున్న బిల్ గేట్స్ మాజీ భార్య!

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (11:54 IST)
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భార్య మిలిందా గేట్స్ ఇపుడు ఓ రిపోర్టర్‌తో డేటింగ్ చేస్తుంది. బిల్ గేట్స్ - మిలిందా గేట్స్‌లు తమ 27 యేళ్ల వైవాహిక బంధానికి తెగదెంపులు చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ గత 1994లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకుని ప్రతి ఒక్కరికీ తేరుకోలేని షాకిచ్చారు. 
 
ఈ క్రమంలో తాను బిల్ గేట్స్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత తీవ్ర మనోవేదనకు గురయ్యానంటూ మిలిందా గేట్స్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆమె మరోమారు ప్రేమలోపడినట్టు సమాచారం. 
 
58 యేళ్ల మిలిందా 60 యేళ్ల మాజీ టీవీ రిపోర్టర్ జూన్ డ్యూ ప్రీతో డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ ఓ ఆన్‌లైన్ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలుమార్లు వీడియో కంటికి కనిపించారు. 
 
మరోవైపు, కథనాలపై మిలిందా కానీ, జా డ్యూ ప్రీ కాని ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈవార్తలకు మరింత బలం చేకూరుతుంది. కాగా, బిల్ గేట్స్, మిలిందాలకు ముగ్గురు సంతానం ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments