Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడల్‌కు అరబ్ షేక్ బంపర్ ఆఫర్.. రూ.4 కోట్ల ఎదురు కట్నమిచ్చి....

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (16:21 IST)
మ‌గాళ్లంటే విరక్తి వ‌చ్చిన వాళ్లు.. మ‌గాళ్ల‌తో విసిగివేసారి పోయిన మ‌హిళ‌లు కొంద‌రు ఒంట‌రి జీవితాన్ని అనుభవించేందుకు ఇష్టపడతారు. మరికొందరు యువ‌తులు అయితే ఒక స్టెప్ ముందుకేసి ఏకంగా త‌మ‌ను తామే పెళ్లి చేసుకుంటారు. ఈ విధంగా నడు
చుకున్న కొందరు యువతులను మనం చూశాం. తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ మోడ‌ల్‌కు త‌న బ్రేక‌ప్ త‌ర్వాత ఒంట‌రిగా బ‌త‌కాల‌ని అనుకుంది. అందుకే.. త‌న‌ను తానే పెళ్లి చేసుకుంది.
 
త‌న పేరు క్రిస్ గ‌లెరా. వ‌య‌సు 33 ఏళ్లు. త‌న‌ను తాను పెళ్లి చేసుకున్న క్రిస్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అంద‌రూ త‌న పెళ్లి గురించే మాట్లాడుకున్నారు. త‌న పెళ్లి ఫోటో చివ‌ర‌కు ఓ అర‌బ్ షేక్‌ను ఆక‌ర్షించింది. దీంతో త‌న‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. 
 
ఆ బ్రెజిల్ మోడల్‌కు అరబ్ షేక్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. "నీకు నువ్వు డైవ‌ర్స్ ఇచ్చుకో. నీకు సుమారు 4 కోట్లు ఎదురు క‌ట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటా" అంటూ ఆ అర‌బ్ షేక్.. క్రిస్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడ‌ట‌. 
 
ఈ ఆఫర్‌ను చూసిన క్రిష్... ఆ అరబ్ షేక్‌కు ఫోన్ చేసి మాట్లాడి సింపుల్‌గా అత‌డిని కూడా రిజెక్ట్ చేసేసింద‌ట‌. అంతేకాదు.. నేనేమీ ఆట వ‌స్తువును కాదు. న‌న్ను కొనుక్కోవ‌డానికి.. అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది నాకు న‌చ్చిన‌న్ని రోజులు ఇలాగే ఒంట‌రిగా గ‌డుపుతానంటూ క్రిస్ తేల్చి చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments