Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్ ఏంజిల్స్ నగరం వేశ్యాగృహాల ఆధారంగా 'లవ్ సోనియా'

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (12:40 IST)
అమెరికాలో రెండో అతి పెద్ద నగరంగా పిలువబడే లాస్ ఏంజిల్స్ నగరం ఎంత పేరు గాంచిందో… అక్కడ వేశ్యా గృహాలు అంతే ప్రఖ్యాతిని సంపాదించింది. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో వేశ్యా వృత్తి చట్టబద్ధం కావటంతో… ఈ కూపంలోకి దింపటానికి ప్రపంచం నలు మూలల నుండి అమ్మాయిలను బలవంతంగా తీసుకొస్తుంటారు. అయితే ఇక్కడ ఇండియా, చైనా నుంచి కిడ్నాప్ చేసిన అమ్మాయిలే ఎక్కువ శాతం కనిపిస్తుంటారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలాంటి వాస్తవాలను దగ్గర నుండి చూసిన నూరానీ అనే వ్యక్తి ఈ కాన్సెప్ట్‌తో సినిమా తీస్తున్నాడు. 
 
లాస్ ఏంజిల్స్‌లో తాను చూసిన ఒక అమ్మాయి నిజ జీవితాన్ని కథగా మలిచి ''లవ్ సోనియా'' అనే పేరుతో సినిమా రూపొందిస్తున్నాడు. ''లైఫ్ ఆఫ్ పై'' నిర్మాత డేవిడ్ తో కలిసి ఈ సినిమాని తెరకెక్కించడానికి నూరానీ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో అధిక బాగాన్ని రాజస్థాన్, హాంకాంగ్, లాస్ ఏంజిల్స్‌లో షూటింగ్ చేయడానికి యూనిట్ సభ్యులు నిర్ణయించారు. ఈ సినిమాలో ప్రధానపాత్రధారులుగా ఫ్రిదా పింటో, రిచా చడ్డా, అనుపమ్ ఖేర్, మనోజ్ బాజ్ పాయ్ వంటి నటులు నటిస్తున్నారు. 'ది హల్క్ - లైఫ్ ఆప్ పై' వంటి చిత్రాలను నిర్మించిన డేవిడ్ నిర్మాత కావడంతో.. హాలీవుడ్‌లో కూడా లవ్ సోనియాపై ఆసక్తి నెలకొంది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments