Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పెళ్లాం నన్ను చూసి ఆపకుండా వెకిలిగా నవ్వుతోంది... అందుకే చంపేశా...

ఉన్మాదమా... క్రూరత్వమా... ఏదయితేనేం అతడు తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు. కేవలం అతడిని చూసి ఆమె పెద్దగా నవ్వినందుకు రెచ్చిపోయిన భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే... అమెరికాలో అల‌స్కా ప్రాంతంలో స‌ర‌ద

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (13:39 IST)
ఉన్మాదమా... క్రూరత్వమా... ఏదయితేనేం అతడు తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు. కేవలం అతడిని చూసి ఆమె పెద్దగా నవ్వినందుకు రెచ్చిపోయిన భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే... అమెరికాలో అల‌స్కా ప్రాంతంలో స‌ర‌దాగా విహార‌యాత్ర‌కు వెళ్లింది ఓ జంట.
 
కెన్న‌త్ మాంజ‌రీస్‌, క్రిస్టీ భార్యాభ‌ర్త‌లు ఇద్దరూ హాయిగా విహార‌యాత్ర‌ చేద్దామనుకుని అక్క‌డ ఓ పెద్ద ఓడ‌ లో బ‌సకు దిగారు. మొదటి రోజు ఎంతో ఆనందంగా సాగిపోయింది. ఐతే రెండో రోజు ఏమైందో తెలియదు కానీ వారు బస చేస్తున్న గ‌దిలో క్రిస్టీ ర‌క్త‌మ‌డుగులో నిర్జీవంగా పడి వుంది. 
 
దీనితో సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని అందిచడంతో కెన్నెత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు హత్య చేశావని అడిగితే... నా భార్య నన్ను చూసి వెకిలి నవ్వులు నవ్వింది. కొద్దిసేపు కాదు... చాలాసేపు... ఆ వెకిలినవ్వులను తట్టుకోలేకపోయా. అందుకే చంపేశానని చెప్పాడు. ఐతే అసలు కారణం వేరే ఏదయినా వుంటుందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments