Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మాహుతి దాడి: ఆప్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు మృతి!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (13:24 IST)
ఆత్మాహుతి దాడిలో ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హామీద్ కర్జాయి సోదరుడు హస్మత్ కర్జాయి మృతి చెందాడు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో యువకులు కందహార్లోని హస్మత్ నివాసానికి వచ్చారు. ఆ క్రమంలో వారికి హస్మత్... రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారీగా పేలుడు పదార్థాలతో అక్కడికి వచ్చిన వ్యక్తి తనకు తాను పేల్చివేసుకున్నాడు.
 
దాంతో హస్మత్తోపాటు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన పలువురు మృతి చెందారని ప్రోవెన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి దవఖాన్ మణిపాల్ ధృవీకరించారు. కాగా ఇటీవలే ఆఫ్ఘానిస్థాన్ దేశ అధ్యక్షుడి పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. ఆ దేశాధ్యక్ష పదవి నుంచి హామీద్ కర్జాయ్ తప్పుకోనున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments