Webdunia - Bharat's app for daily news and videos

Install App

400 మంది తాలిబన్ల విడుదలకు ఆఫ్ఘనిస్థాన్‌ గ్రీన్ సిగ్నల్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (08:51 IST)
కరోనా భయాందోళనల నేపథ్యంలో 400 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ఆఫ్ఘనిస్థాన్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

రక్తపాతం ముగించేందుకు 400 మంది తాలిబన్‌ ఖైదీలను విడుదల చేసేందుకు లోయా జిర్గా ఆమోదం తెలిపిందని అసెంబ్లీ ఒక తీర్మానంలో తెలిపింది. రాజధాని కాబూల్‌లో అఫ్ఘన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని అసెంబ్లీని సమావేశపరిచారు.

ఈ సమావేశానికి దాదాపు 3,200 మంది నేతలు హాజరయ్యారు. ఖైదీలను విడుదల చేసే అంశంపై వీరు ప్రధానంగా చర్చించారు.

దాదాపు 19 సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలకు మార్గం సుగమం చేసేందుకు ప్రభుత్వం ఈ విధమైన చర్య తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments