Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్లాహ్‌ అక్తార్‌ మన్సూర్‌ వారసుడు ముల్లా హైబతుల్లా

Webdunia
బుధవారం, 25 మే 2016 (14:53 IST)
అమెరికా డ్రోన్ దాడుల్లో ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్‌ నేత ముల్లాహ్‌ అక్తార్‌ మన్సూర్‌ మృతి చెందినట్టు ఆప్ఘన్ తాలిబన్ తీవ్రవాదులు స్పష్టం చేశారు. అదేసమయంలో తమ కొత్త నేతగా ముల్లా హైబతుల్లా అకుందాజాదాను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. 
 
పాకిస్థాన్‌లో ఉన్న బలూచిస్థాన్ ప్రాంతంలో గత శనివారం అమెరికా ప్రత్యేక దళాలు మానవరహిత డ్రోన్ల ద్వారా జరిపిన వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో మన్సూర్ హతమైనట్టు అమెరికా, ఆప్ఘనిస్థాన్ అధికారులు ధ్రువీకరించారు. అహ్మద్ వాల్‌టౌన్‌కు సమీపంలోని మారుమూల ప్రాంతమైన దాల్బందిలో ఒక వాహనంలో మన్సూర్, మరొక మిలిటెంట్ వెళుతుండగా ఈ దాడులు జరిపి హతమార్చాయి. 
 
ఈ విషయాన్ని తాలిబన్ తీవ్రవాదులు తాజాగా ధృవీకరించారు. తాలిబన్ల నాయకుడు ముల్లాహ్‌ మహమ్మద్‌ ఒమర్‌ మరణించడంతో 2015 జులైలో మన్సూర్‌ను తాలిబన్‌ నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు అతడి మరణంతో ముల్లా హైబతుల్లాను కొత్తనేతగా ప్రకటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments