Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక అమ్మాయి కోసం.. జపాన్‌లో ఏకంగా రైలు నడుపుతున్నారు.. వీడియో

జపాన్‌లో ఒక అమ్మాయి కోసం ఏకంగా రైలు నడుపుతున్నారంటే నమ్ముతున్నారా? నమ్మితీరాల్సిందే. జపాన్ రైల్వేస్ రూరల్ ప్రాంతంలో కెయు, షిరటకి అనే ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నుంచి ఒకే ఒక ఒక్క హైస్కూల్ విద్యార్ధి మా

Webdunia
బుధవారం, 9 నవంబరు 2016 (12:56 IST)
జపాన్‌లో ఒక అమ్మాయి కోసం ఏకంగా రైలు నడుపుతున్నారంటే నమ్ముతున్నారా? నమ్మితీరాల్సిందే. జపాన్ రైల్వేస్ రూరల్ ప్రాంతంలో కెయు, షిరటకి అనే ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నుంచి ఒకే ఒక ఒక్క హైస్కూల్ విద్యార్ధి మాత్రమే రైలు ఎక్కుతుంది. ఆ అమ్మాయి కోసం ఆ రైలు రోజుకు రెండుసార్లు నడుస్తుంది. ఎలాంటి  ఆర్థికంగా లాభం లేని ఆ స్టేషన్‌ను మూడేళ్ల కిందటే మూసివేయాలని జపాన్ రైల్వేస్ అనుకుంది.
 
ఐతే హైస్కూల్ స్టూడెంట్ చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతోనే ఆ రైల్వే స్టేషన్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఆ స్టూడెంట్ కోసం రైలు టైమింగ్ కూడా మార్చిందట జపాన్ రైల్వే. కేవలం ఒక్క విద్యార్ధి చదువు నష్టపోకూడదని తన నిర్ణయం మార్చుకున్న జపాన్ రైల్వేస్‌ను అక్కడి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో వ్యూస్ సంఖ్య పెరుగుతోంది. 
</iframe
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments