Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ అస్థిపంజరం గ్రహాంతర వాసిదేనా? పొడవు కేవలం 6 అంగుళాలే....

చిలీలోని అటకామా ఎడారిలో ఓ అస్థిపంజరం బయటపడింది. దీని పొడవు కేవలం 6 అంగుళాలు మాత్రమే ఉంది. దీన్ని చూసిన శాస్త్రవేత్తలు షాక్‌కు గురయ్యారు. ఇది మానవ అస్థిపంజరమా.. లేక గ్రహాంతర వాసిదా అని గుర్తించేందుకు శ

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (05:33 IST)
చిలీలోని అటకామా ఎడారిలో ఓ అస్థిపంజరం బయటపడింది. దీని పొడవు కేవలం 6 అంగుళాలు మాత్రమే ఉంది. దీన్ని చూసిన శాస్త్రవేత్తలు షాక్‌కు గురయ్యారు. ఇది మానవ అస్థిపంజరమా.. లేక గ్రహాంతర వాసిదా అని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు తలలు బద్ధలుకొట్టుకుంటున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చీలీలోని అటకామా ఎడారిలో 2013లో ఆస్కార్‌ మునోజ్‌ అనే వ్యక్తికి ఓ అస్థిపంజరం లభించింది. దీనిని అతడు స్పెయిన్‌ వ్యాపారవేత్త రమన్‌ నవియా ఓసొరియేకు విక్రయించాడు. ప్రస్తుతం ఇతడి వద్దే ఈ అస్థిపంజరం ఉంది. ఈ అస్థిపంజరం మానవ అస్థిపంజరం మాదిరే ఉందికానీ, పుర్రె కొత్త భిన్నంగా ఉండటంతో ఇది గ్రహాంతర వాసులదై ఉంటుందని కొందరు భావిస్తున్నారు. 
 
ఇది మానవ అస్థిపంజరమే అని డీఎన్‌ఏ పరీక్షలో తేలింది. అయితే.. నెలలు నిండకుండా పుట్టిన శిశువుదని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కానీ, చాలా మంది.. ఇది ఖచ్చితంగా గ్రహాంతర వాసులదే అని, మానవుల పుర్రెకు పూర్తి భిన్నంగా, వింతగా ఉన్న దీని పుర్రెనే అందుకుసాక్ష్యం అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ అస్థిపంజరంపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు మాత్రం తల బద్ధలైపోతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments