Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన్ హటన్ పేలుడు.. ఉగ్రవాద చర్య కాదా..? విధుల్లో లేని అధికారి దుండగుడిని కాల్చి చంపాడా?

నేడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న పెనుభూతం ఉగ్రవాదం. ఏదైనా ఒక సంస్థగానీ, సమూహంగానీ తమ లక్ష్య సాధన కోసం క్రమపద్ధతిలో హింసాయుత విధానాలకు పాల్పడటం ఉగ్రవాదం. ఇక అగ్రరాజ్యాలలో పేరు గాంచిన అమెరికాలో ఎప్పు

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (16:26 IST)
నేడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న పెనుభూతం ఉగ్రవాదం. ఏదైనా ఒక సంస్థగానీ, సమూహంగానీ తమ లక్ష్య సాధన కోసం క్రమపద్ధతిలో హింసాయుత విధానాలకు పాల్పడటం ఉగ్రవాదం. ఇక అగ్రరాజ్యాలలో పేరు గాంచిన అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని దుస్థితి నెలకొంది. ఎక్కడ చూసిన మానవ బాంబులు, మరోవైపు పేలుడు ఘటనలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. 
 
ఇటీవలే మాన్ హటన్‌లో పేలుడు జరిగిన సమయంలో మిన్నెసొటాలో ఓ దుండగుడు అల్లాహ్ నినాదం చేస్తూ ఓ షాపింగ్ మాల్‌లో దూరి కత్తితో దాడికి పాల్పడ్డాడు. దొరికిన వారిని దొరికినట్టుగా వారిపై దాడికి పాల్పడ్డాడు. అతడి దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆ రాక్షసుడు కత్తితో పొడిచే ముందు మీరు ముస్లింలా అని బాధితులను ప్రశ్నించాడని పోలీసులు చెబుతున్నారు. 
 
అయితే కత్తితో రెచ్చిపోతున్న దుండగుడిని విధుల్లో లేని ఓ పోలీసు అధికారి కాల్చిచంపాడు. ఈ ఘటనను ఉగ్రదాడిగా అనుమానించడం లేదని, అయినప్పటికీ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments