భార్య ప్రైవేట్ ఫోటోలను.. సోదరుడికి షేర్ చేశాడు..

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (10:27 IST)
మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. భార్య ప్రైవేట్ ఫోటోలను ఓ దుర్మార్గపు భర్త తన సోదరుడికి పంపిన ఘటన కువైట్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. అబుదాబిలో నివసిస్తున్న భార్యాభర్తలు అన్యోన్యంగా జీవితాన్ని సాగించారు. కానీ ఉన్నట్టుండి ఓ రోజు భార్య తన భర్త ఫోన్ చూసింది. అందులో ఆమె ప్రైవేట్ ఫోటోలు వుండటాన్ని చూసి షాక్ అయ్యింది. 
 
అంతేగాకుండా షాక్‌లపై షాక్‌లు ఆమె తగిలాయి. తన ప్రైవేట్ ఫోటోలను ఆ దుర్మార్గపు భర్త ఆతడి సోదరికి ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేశాడు. దీంతో షాకైన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య ఫోటోలను సోదరుడికి పంపిన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments