Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యయ్యో....! చిన్న పిల్లాడు.. శవమై కొట్టుకొచ్చాడు....!!

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (12:11 IST)
మూడేళ్ల బాలుడు.. చాలా చూడ ముచ్చటగా ఉన్నాడు. నడి సముద్రంలో మునిగిపోయాడు. శవమై ఒడ్డుకు కొట్టుకు వచ్చాడు. తల్లిదండ్రులతో ఆనందంగా బయలుదేరిన ఆ చిన్నారి శవమై పడి ఉండడాన్ని చూసి తీరానికి వచ్చిన వారు చలించిపోయారు. వివరాలిలా ఉన్నాయి. 
 
సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వేల సంఖ్యలో సాధారణ ప్రజలు వలస వెళుతున్నారు. ఇలా వలస వచ్చిన వారి కుటుంబాల్లో ఒకరికి చెందిన మూడేళ్ల బాలుడి మృతదేహం టర్కీ బీచ్‌లో కనిపించింది. గుండెలను పిండేస్తుంది. ఈ బాలుడి మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.
 
సిరియాలోని కుర్దు వర్గానికి చెందిన ఈ బాలుడి పేరు అయిలాన్ కుర్ది. గ్రీకు దీవులను చేరాలన్న ప్రయత్నంలో భాగంగా పడవల్లో వస్తూ మునిగిపోయిన వారిలో ఒకరి సంతానం. ఈ చిత్రాన్ని వాషింగ్టన్ పోస్ట్ బీరూట్ బ్యూరో చీఫ్ లిజ్ స్లై తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. చిన్నారికి చెందిన ఇతర చిత్రాలను సిరియా నుంచి సేకరించి వాటినీ పోస్ట్ చేశారు. ఇప్పుడీ చిత్రం, దాని వెనకున్న కథ లక్షలాది షేర్స్ తెచ్చుకుంది. 

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments