Webdunia - Bharat's app for daily news and videos

Install App

9/11 వరకు ఒసామా- యూఎస్ సత్సంబంధాలు

Webdunia
న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై సెప్టెంబరు 11, 2001న ఉగ్రవాద దాడి జరిగే వరకు అమెరికా- అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్, తాలిబాన్ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఫారిన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)లో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. ఒసామా- అమెరికా మధ్య 9/11 వరకు సన్నిహత సంబంధాలు ఉండేయని చెప్పారు.

మధ్య ఆసియా ప్రాంతంలో అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాద గ్రూపులతో అమెరికా కలిసి పనిచేసింది. ఆఫ్ఘన్- సోవియట్ యుద్ధం సందర్భంగా అమెరికా ఈ గ్రూపులను ఉపయోగించుకుంది. ఈ సంబంధాలు సెప్టెంబరు 11, 2001 వరకు కొనసాగాయని ఎఫ్‌బీఐ మాజీ తుర్కిష్ భాష అనువాదకుడు సిబల్ ఎడ్మండ్స్ "మైక్ ముల్లే షో" అనే రేడియా కార్యక్రమంలో చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments