Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 సంవత్సరాలలో 250 ఉపగ్రహాలు పంపిన రష్యా

Webdunia
రష్యాకు చెందిన అంతరిక్ష సైనిక బలగాలు గడచిన ఎనిమిది సంవత్సరాలలో దాదాపు రెండువందలకుపైగా అంతరిక్ష వాహనాలను పంపించడం జరిగింది. వీటి ద్వారా 250కిపైగా ఉపగ్రాహాలను వివిధ కక్ష్యల్లోకి పంపడం జరిగింది.

1957 వ సంవత్సరంలో ప్రపంచంలోనే తొలిసారిగా అంతరిక్షయానాన్ని పంపించిన నేపథ్యంలో అంతరిక్ష సైనిక బలనిరూపణ దినోత్సవాన్ని జరుపుకున్న నేపథ్యంలో ఆదివారంనాడు ఏర్పాటు చేసుకున్న ఓ కార్యక్రమంలో అంతరిక్ష సైనికబలగాల కమాండర్ మేజర్ జనరల్ ఓలేగ్ ఓస్తాపేంకో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం చాలా ఉత్తమమైన పని అని ఆయన తెలిపారు.

ఆర్థికంగా, సైనిక బలగాల సామర్థ్యం, సామాజిక క్షేత్రంలో అంతరిక్ష పరిశోధనలు పెంచుకునే ఉద్దేశ్యంతోనే ప్రపంచంలోనే తొలిసారిగా తాము ఉపగ్రహాన్ని పంపామని ఆయన పేర్కొన్నారు.

గడచిన ఎనిమిది సంవత్సరాలలో దాదాపు రెండువందలకుపైగా అంతరిక్ష వాహనాలను పంపించడం జరిగింది. వీటి ద్వారా 250కిపైగా ఉపగ్రాహాలను వివిధ కక్ష్యల్లోకి పంపడం జరిగిందని ఆయన వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments