Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డకు ఇచ్చిన మాట కోసం 67 ఏళ్లలో తల్లి అయిన వృద్ధురాలు.. రికార్డు కూడా కొట్టేసింది?

సోషల్ మీడియా ప్రభావంతో ప్రపంచంలో ఏ కొత్త విషయం జరిగినా సెకన్లలో అందరికీ తెలిసిపోతుంది. తాజాగా గ్రీస్‌లో అన‌స్టాసియా అనే 67 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చి కొత్త రికార్డును నెలకొల్

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (14:43 IST)
సోషల్ మీడియా ప్రభావంతో ప్రపంచంలో ఏ కొత్త విషయం జరిగినా సెకన్లలో అందరికీ తెలిసిపోతుంది. తాజాగా గ్రీస్‌లో అన‌స్టాసియా అనే 67 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చి కొత్త రికార్డును నెలకొల్పింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత పెద్దవయస్సులోని సరొగేట్ తల్లిగా రికార్డు నెల‌కొల్పింది. ఏడున్నర నెలల గర్భం అనంతరం ఆమెకు ఇటీవ‌లే సిజేరియన్ చేసిన డాక్ట‌ర్లు ఆడ శిశువును బయటకు తీశారు. 
 
అయితే ఈ వయస్సులో గర్భం దాల్చడానికి కారణం లేకపోలేదని ఆ వృద్ధురాలు వాపోయింది. తన కుమార్తె కాన్‌స్టాంటినా (43) క్యాన్సర్ కారణంగా 2009లో మృతిచెందిందని చెప్పింది. త‌న కూతురు కాన్‌స్టాంటినా ఏడు సార్లు గ‌ర్భం దాల్చింద‌ని.. కానీ కొన్ని సమస్యల కారణంగా పిల్లల్ని ప్రసవించలేకపోయిందని.. తన కూతురు కోసం.. ఆమెకు ఇచ్చిన మాట కోసం తన కన్నబిడ్డ కోసం తాను తల్లినయ్యానని చెప్పింది. తనకు సరోగట్ ద్వారా జన్మించిన బిడ్డకు తాను తల్లి కాదని అమ్మమ్మలా భావిస్తున్నానని అన‌స్టాసియా చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments