Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులోకి అడుగుపెట్టిన ఉగ్రవాదులు... సౌత్‌లో హై అలెర్ట్

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (12:40 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆరుగురు భారత్‌లోకి ప్రవేశించినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతాగ శ్రీలంక నుంచి సముద్ర మార్గంలోని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ప్రవేశించినట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. 
 
భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో ఓ పాకిస్థానీతోపాటు ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలు ఉన్నట్టు సమాచారం. వీరంతా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు తమిళనాడులోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. 
 
ప్రార్థనాలయాలు, పర్యాటక ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాల్లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో సముద్ర తీరప్రాంతాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments