Webdunia - Bharat's app for daily news and videos

Install App

హవాయ్ ద్వీపంలో ఒకే రోజు కూలిన రెండు విమానాలు.. ఐదుగురు మృతి

Webdunia
మంగళవారం, 24 మే 2016 (11:09 IST)
పర్యాటక విమానం కూలి ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన అమెరికాలోని హవాయ్ ద్వీపంలో చోటుచేసుకుంది. సెస్నా 182హెచ్ అనే సింగిల్ ఇంజిన్ గల పర్యాటక విమానం కౌయి ద్వీపంలోని హనాపెపే వద్ద టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు స్కైడ్రైవింగ్ శిక్షకులు, మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ప్రాంతంలో సోమవారం ఒక్కరోజే రెండు విమానాలు ప్రమాదానికి గురికావడం గమనార్హం. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. 
 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

కాశ్మీర్ వ్యాలీలో మిస్టర్ బచ్చన్ కోసం మెలోడీ డ్యూయెట్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments